Total Area5.75 acre
Price / (sq.ft, acre, etc.)32,00,000 / acre
Total Sale Price20000000
FacingNortheast (NE)
Notes / Descriptionగుంటూరు జిల్లా నుండి నరసరావుపేట జిల్లా గా మారిన ఉమ్మడి జిల్లా లో నరసరావుపేట నుంచి 34 కి.మీదూరంలో , పిడుగురాళ్ల నుండి 24 కి.మీదూరంలో పిడుగురాళ్ల నుండి వయా కారంపూడి మీదుగా వినుకొండ వెళ్ళు హైవే రోడ్ పక్కన మేళ్ళవాగు అనే పంచాయితీగ్రామం లో ఊరి ముందు పొలం అమ్మబడును. పొలం అత్యంత సమీపంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ,కాలనీ ,ఊరు , తారు రోడ్డు ,సచివాలయం , దేవాలయం , బస్టాండ్ , మెయిన్ రోడ్ కి వీటన్నింటికి అతి సమీపంలో నడిచి వెళ్ళగలిగే సమీప ప్రాంతాలు .జననివాసం మధ్య ఉన్న అగ్రికల్చర్ కమర్షియల్ లాండ్, 5 ఎకరాల 77 సెంట్లు పట్టా భూమి , రైతు భరోసా వస్తుంది . ఎకరం లీజు 22 వేల రూపాయలువస్తుంది . ఈ భూమి అమ్మాలనుకొంటున్నాము. అన్నిరకాల వాణిజ్య పంటలు పండే భూమి , చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు వుంది. ఈ భూమి వరకూ ప్రత్యేకంగా కరెంట్ ట్రాన్స్ ఫారం ఉంది. బోర్ వాటర్ నీటి సౌకర్యం ఉంది.ఆసక్తి గలవారు సంప్రదించగలరు. ఈ లాండ్ కొన్నవారికి ,ఈ భూమికి గట్టు హద్దుతో వున్న బి.ఫారం లాండ్ ఎకరం వరకూ వుంటుంది అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తాము. 8309314099