BackgroundAgricultural Land Property in Turkapalle - Main
VerifiedAgri LandFor Sale

Agricultural Land Property in Turkapalle

Bommalaramaram, Yadadri Bhuvanagiri
₹1

Tele-Verified

Verified on 24 October 2026

రాజ్ కుమార్

(Owner)|******7982

Basic Information

RoleBroker
Property TypeAgricultural Land
Listing IntentSell
Location
Turkapalle, Yadadri Bhuvanagiri, TelanganaMap
CityBommalaramaram

Commercial Details

Total Area1 acre
Price / (sq.ft, acre, etc.)1 / acre
Total Sale Price85
Loan Assistance (for sale)No
Price NegotiableYes
FacingEast
Notes / Descriptionఈ భూమి అగ్రికల్చర్ పర్పస్, ఫామ్ హౌస్ పర్పస్ ఇంకా వేరే రకానికి కూడా వాడుకోవచ్చు 25 ఫీట్ విలేజ్ టు విలేజ్ నక్ష్య రోడ్ తో ఉన్న భూమి ఎర్రనేల ఈ భూమికి యజమాని మూడవ వ్యక్తి 20 సంవత్సరాలు పాత భూమి ఈ భూమి మొత్తం మూడు ఎకరాలు ఉంటే అందులో ఒక ఎకరం అమ్ముతాడు రెండు ఎకరాలు యజమాని ఉంచుకుంటున్నాడు. చుట్టూ కడిలేసి పెన్సిన్ వేసి ఉంది క్లియర్ పొజిషన్ మరియు టైటిల్ తో ఉన్న భూమి హైదరాబాద్కు దగ్గరలో కీసర ఓఆర్ఆర్ కి దగ్గరలో పక్కనే భువనగిరి ఎయిమ్స్ యాదాద్రి టెంపుల్ పక్కనే షామీర్పేట్ కర్కపట్ల ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే తుర్కపల్లి ఐటీ పార్క్ కొత్త ఫౌండేషన్ అన్ని విధాలుగా చుట్టూ డెవలప్మెంట్ తో కూడుకున్న ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువగా ఫామ్ హౌస్ పర్పస్ లాండ్స్ ఎక్కువ ఉంటాయి ఫార్మ్ హౌస్ లు కట్టుకొని కిరాయికి ఇస్తున్నారు వన్డే రెంటు 18000 ఛార్జ్ చేస్తున్నారు మంచి లాభదాయకమైనటువంటి భూమి
Views3
Enquiries0

Listed Bybroker
Posted On24 October 2026
ID: NB-2026-10-1556