Notes / Descriptionతూర్పు పడమర 15 అడుగుల సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. తూర్పు నుండి దక్షిణానికి మార్గం ఉంది. అలాగే పడమర వైపు కూడా. రెడ్ క్రాస్ బ్లాక్ బ్యాంక్ 1 కిలో మీటర్ల దూరం, రామారావు పేట మార్కెట్, 1.5 కిలోమీటర్ల దూరం లో టౌన్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్న వారికి రేటు తగ్గించడం జరుగుతుంది.