BackgroundPlot Property in Gadderegadi, Mancherial - Main
VerifiedPlotFor Sale

Plot Property in Gadderegadi, Mancherial

Mandamarri, Mancherial
₹13,500

Tele-Verified

Verified on 24 November 2026

Ramesh

(Owner)|******3262

Basic Information

RoleOwner
Property TypePlot
Listing IntentSell
Location
Gadderegadi, Mancherial, Mancherial, TelanganaMap
CityMandamarri

Commercial Details

Total Area142 sq.yd
Price / (sq.ft, acre, etc.)13,500 / sq.yd
Total Sale Price1900000
Price NegotiableYes
Loan Assistance (for sale)No
FacingSouth
Notes / Description"నమస్కారం సార్, mancherial gadderagadi area lo maa sontha patta plot 142 గజాలు అమ్మకానికి ఉంది. మెయిన్ రోడ్డుకు కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుండి బస్టాండ్, రైల్వే స్టేషన్ కుడా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. plat chuttu illu unnayi. ముందు సీసీ రోడ్డు, పక్కానే కరెంట్ పోల్, మిషన్ భగీరథ నీటి పైపులైన్ అన్నీ రెడీగా ఉన్నాయి. anthekaadu, memu ippatike plot chuttu besament goda kattinchi, lopala 2 washroom kuda kattinchaamu. kabatti meru konna ventane elaanti extra kharchulu lekundaa inti pani Modalupettukovachu. ఇన్ని సదుపాయాలు, నిర్మాణాలు ఉన్నాయి కాబట్టీ గజం ₹13,500 చొప్పున మొత్తం 19 లక్షలు చెప్తున్నాము. మేరు సిరీసిగా తీసుకుంటే కూర్చి మాట్లాడుకుందాం, కొంచెం తగ్గించే అవకాశం ఉంది." 13500×142=1917000 చిన్న చర్చలు......!

Financials

displayCityMandamarri
Views0
Enquiries0

Listed Byowner
Posted On24 November 2026
ID: NB-2026-11-1811