BackgroundAgricultural Land Property in Mellavagu - Main
சரிபார்க்கப்பட்டதுAgri Landவிற்பனைக்கு

Agricultural Land Property in Mellavagu

Bollapalli, Palnadu
₹32,00,000

போன் மூலம் சரிபார்க்கப்பட்டது

15 October 2026 அன்று சரிபார்க்கப்பட்டது

సాయికృష్ణ

(உரிமையாளர்)|******4099

அடிப்படைத் தகவல்

பதிவிட்டவர்உரிமையாளர்
சொத்து வகைவிவசாய நிலம்
பதிவு நோக்கம்விற்பனைக்கு
இடம்
Mellavagu, Palnadu, Andhra PradeshMap
நகரம்Bollapalli

வணிக விவரங்கள்

மொத்த பரப்பளவு5.75 ஏக்கர்
விலை / (சதுர அடி, ஏக்கர், முதலியன)32,00,000 / ஏக்கர்
மொத்த விற்பனை விலை20000000
திசைவடகிழக்கு (NE)
குறிப்புகள் / விளக்கம்గుంటూరు జిల్లా నుండి నరసరావుపేట జిల్లా గా మారిన ఉమ్మడి జిల్లా లో నరసరావుపేట నుంచి 34 కి.మీదూరంలో , పిడుగురాళ్ల నుండి 24 కి.మీదూరంలో పిడుగురాళ్ల నుండి వయా కారంపూడి మీదుగా వినుకొండ వెళ్ళు హైవే రోడ్ పక్కన మేళ్ళవాగు అనే పంచాయితీగ్రామం లో ఊరి ముందు పొలం అమ్మబడును. పొలం అత్యంత సమీపంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ,కాలనీ ,ఊరు , తారు రోడ్డు ,సచివాలయం , దేవాలయం , బస్టాండ్ , మెయిన్ రోడ్ కి వీటన్నింటికి అతి సమీపంలో నడిచి వెళ్ళగలిగే సమీప ప్రాంతాలు .జననివాసం మధ్య ఉన్న అగ్రికల్చర్ కమర్షియల్ లాండ్, 5 ఎకరాల 77 సెంట్లు పట్టా భూమి , రైతు భరోసా వస్తుంది . ఎకరం లీజు 22 వేల రూపాయలువస్తుంది . ఈ భూమి అమ్మాలనుకొంటున్నాము. అన్నిరకాల వాణిజ్య పంటలు పండే భూమి , చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు వుంది. ఈ భూమి వరకూ ప్రత్యేకంగా కరెంట్ ట్రాన్స్ ఫారం ఉంది. బోర్ వాటర్ నీటి సౌకర్యం ఉంది.ఆసక్తి గలవారు సంప్రదించగలరు. ఈ లాండ్ కొన్నవారికి ,ఈ భూమికి గట్టు హద్దుతో వున్న బి.ఫారం లాండ్ ఎకరం వరకూ వుంటుంది అది కూడా ఫ్రీగా ఇచ్చేస్తాము. 8309314099
பார்வைகள்2
விசாரணைகள்0

பதிவிட்டவர்owner
பதிவு தேதி14 அக்டோபர், 2026
ID: NB-2026-10-0879